రంజాన్‌ ఎల్లుండి

రంజాన్‌ ఎల్లుండి

మనదేశంలో ఇవాళ నెలవంక కన్పించకపోవడంతో రంజాన్‌ పండుగను మంగళవారం జరుపుకుంటారు. రేపటితో రంజాన్‌ నెల ముగుస్తుంది. ఎల్లుండి నుంచి షవ్వల్‌ నెల ప్రారంభమౌతుంది. ఇవాళ హైదరాబాద్‌లో మరక్కజి రూయతే హిలాల్‌ కమిటీ సమావేశమై… నెలవంక ఈ సాయంత్రం కన్పించలేదని… రంజాన్‌ పండుగ మంగళవారం జరుపుకోవాలని నిర్ణయించింది.

Leave a Reply