హోర్డింగ్‌లో నిరసనకారుల ఫొటోలు

హోర్డింగ్‌లో నిరసనకారుల ఫొటోలు

మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గల్ఫ్‌ దేశాలకు భారత ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. నిపుర్‌ శర్మను బీజేపీ సస్పెండ్‌ చేసింది. ఇదే అంశంపై తమ ఆందోళన వ్యక్తం చేసిన కాన్పూర్‌ ముస్లిముల ఫొటోలను ఇలా హోర్డింగ్‌లో పెట్టింది. ప్రవర్తపై వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన ముస్లిములపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 38 మందిని అరెస్టు చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌లు, వీడియో క్లిప్‌ల ఆధారంగా అల్లర్లు, రాళ్లు రువ్వుడు ఘటనలకు పాల్పడిన సుమారు 100 మందిని పోలీసులు గుర్తించారు. కాన్పూరు అల్లర్లలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న 40 మంది ఫోటోలతో కూడిన హోర్డింగ్‌లను అల్లర్లు జరిగిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఇదే ఘటనలో అటువైపు రాళ్ళు రువ్విన వ్యక్తులపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Related Articles

Leave a Reply