ఎయిర్‌ ఇండియా ఆయనకు సలహాదారుగా ఉన్నారు

టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్‌ ఇల్కాషిని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండీగా టాటా గ్రూప్‌ నియమించింది. గత నెల 26వ తేదీన ఆయన టర్కీ ఎయిర్‌లైన్స్‌ నుంచి రాజీనామా చేశారు. టర్కీ అధ్యక్షుడు తయిప్‌ ఇర్డోగాన్‌ గతంలో ఇస్తాంబుల్‌ మేయర్‌గా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగా ఉన్నారు. ఇవాళ ఎయిర్‌ ఇండియా బోర్డు సమావేశమై ఇల్కాషి నియామకానికి ఆమోద ముంద్ర వేసింది. ప్రత్యక ఆహ్వానితునిగా టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్‌ ఇల్కాషిని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండీగా టాటా గ్రూప్‌ నియమించింది.

టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్‌ ఇల్కాషిని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండీగా టాటా గ్రూప్‌ నియమించింది. గత నెల 26వ తేదీన ఆయన టర్కీ ఎయిర్‌లైన్స్‌ నుంచి రాజీనామా చేశారు. టర్కీ అధ్యక్షుడు తయిప్‌ ఇర్డోగాన్‌ గతంలో ఇస్తాంబుల్‌ మేయర్‌గా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగా ఉన్నారు. ఇవాళ ఎయిర్‌ ఇండియా బోర్డు సమావేశమై ఇల్కాషి నియామకానికి ఆమోద ముంద్ర వేసింది. ప్రత్యక ఆహ్వానితునిగా టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Related Articles

Leave a Reply